దూడల మల్లికార్జున స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి
పర్వతగిరి మండలం గోపనపల్లి గ్రామంలో,దూడల మల్లికార్జున స్వామి జాతరలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు దూడల మల్లికార్జున స్వామిని దర్శించుకొని ప్రతేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు జాతర శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రితో పాటు యం.మనోజ్ గౌడ్,మండల పార్టీ అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు ,సర్పంచ్ లు ఏర్పుల శ్రీనివాస్, తౌటి శ్రీలత దేవేందర్,డెక్క సునీత కుమారస్వామి, బానోత్ దశరథ్,మాజీ సర్పంచ్ పంజా మహేష్, బానోత్ వెంకన్న, మాజీ ఎంపీటీసీ కరిమిళ్ల మోహన్ రావు, స్థానిక ఉప సర్పంచ్ లు కొలిపాక రవళి మధు, పేర్వరం రతన్, స్థానిక నాయకులు నంపెల్లి సంపత్,మెర్కిని మల్లికార్జున్ బెల్లం బాలరాజు, ధర్నోజ్ దేవేందర్, సోషల్ మీడియా నాయకులు రాపాక మధు దబ్బేట నరేష్ మండల నాయకులు గ్రామ నాయకులు తదితరులు ఉన్నారు.