ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరికి గాయాలు ఒకరి మృతి
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సోమవారం చౌటపల్లి గ్రామాల మధ్యలో నల్లకుంట తండాకు చెందిన మాలోత్ కార్తీక్ ఎదురుగా వచ్చి బలంగా ఢీకొట్టాడు గోపనపల్లి గ్రామానికి చెందిన అన్నయ్య అక్కడికి అక్కడే మృతి చెందాడు. బిక్షపతి కార్తీక్ తీవ్ర గాయాలు అయ్యాయి పలు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.