నిరుపేద జర్నలిస్టు కుటుంబానికి ఆర్థిక సాయం
కల్లూరు మండలంలో లింగాల గ్రామానికి చెందిన రిపోర్టర్ వేము మోహన్ బాబు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. మన ప్రగతి జిల్లా బ్యూరో గా తన సేవలందిస్తూ ఇటీవల కాలంలో గుండెపోటుతో మృతి చెందిన వేము మోహన్ బాబు కుటుంబాని ఐడిసి చైర్మన్ మువ్వ విజయబాబు చరవాణిలో వారి కుటుంబాన్ని పరామర్శించి ముఖ్య అనుచరుడు ప్రియ తమ్ముడు అయిన కాటేపల్లి కిరణ్ కుమార్ ద్వారా 5000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. నిరుపేద జర్నలిస్టు కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం ఎంతైనా సంతోషదగ్గ విషయము.