పరకాలలో ఘనంగా గ్యార్వీ జెండా పండుగ
ప్రజా గొంతుక
పరకాలలో ఘనంగా గ్యార్వీ జెండా పండుగ
పరకాలలో రాత్రి గ్యార్వి షరీఫ్ గౌసె ఆజమ్ (జండా పండుగ) ను పురస్కరించుకుని పరకాల పురవీధుల్లో గౌసె ఆజమ్ జండాను ఊరేగించడం జరిగినది.ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో మతపెద్దలు మరియు ముస్లిం సోదరులు పాల్గొన్నారు.