
కె.అశోక్ రెడ్డి Sfi హైదరాబాద్ జిల్లా కార్యదర్శి
- ప్రభుత్వమే నాణ్యమైన ఉచిత కోచింగ్ ఇప్పించాలి.
హైదరాబాద్: ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, మోడల్ స్కూల్ , కస్తూర్బా గాంధీ బాలికలు విద్యాసంస్థలలో విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా జెఈఈ, నీట్ , క్లాట్ కోచింగ్ ఇవ్వాలనీ నిర్ణయించటం హర్షించదగ్గ విషయం . కానీ ఈ కోచింగ్ ను కార్పోరేట్ ఎడ్యు టెక్ సంస్థ ” ఫిజిక్స్ వాలా” తో తెలంగాణ అచివర్స్ 2025 కోసం చేసిన ఒప్పందాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వమే ఉచిత కోచింగ్ ను అందించే చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ ప్రభుత్వాన్ని కోరుతుంది. వ్యాపార దృక్పథంతో పనిచేస్తున్న “ఫిజిక్స్ వాలా” వంటి సంస్థలతో కాకుండా ప్రత్వమే ఉచితంగా నాణ్యమైన కోచింగ్ ఇప్పించాలని ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కమిటీ కోరుతుంది.