మహబూబాబాద్ జిల్లా నూతన కలెక్టర్ గా స్నేహ శభరీష్
మహబూబాబాద్ జిల్లా నూతన కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ గా డాక్టర్ స్నేహ శబరిష్, పదవి బాధ్యతలు స్వీకరించారు,ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో, (రెవెన్యూ) కె.అనిల్ కుమార్, మహబూబాబాద్, తొర్రూరు ఆర్డీవోలు క్రిష్ణవేణి,గణేష్, జిల్లా అధికారులు పూల మొక్కలు అందచేసి శుభాకాంక్షలు తెలిపారు