మే 6న జరిగే రైతు సంగ్రామ సదస్సును విజయవంతం చేయాలి
రైతు సదస్సు పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
మే 6న జరిగే రైతు సంగ్రామ సదస్సును విజయవంతం చేయాలి
• ఉదయం 8 గంటలకు సభా ప్రంగణంకు పార్టీ ప్రతినిధులు రైతులు చేరుకోవాలి
తెలుగు గళం న్యూస్ నర్సంపేట మే 3
రైతు సదస్సు పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మే 6న జరిగే రైతు సంగ్రామ సదస్సును విజయవంతం చేయాలి ఉదయం 8 గంటలకు సభా ప్రంగణంకు పార్టీ ప్రతినిధులు రైతులు చేరుకోవాలి ఈ సందర్భంగా మాట్లాడుతూ హనుమకొండ హంటర్ రోడ్డులో మే 6న బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నా రైతు సదసుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ము ఖ్యఅతిథిగా పాల్గొననున్నారు కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్ పేట్టి రైతులకు అనేక హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను మోసం చేసింది రైతు భరోసా రైతు రుణమాఫీ బోనస్ ధాన్యము కొనుగోలు ఇలా అనేకరకాలైన హామీలతో రైతులను మోసం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి రైతులకు యూరియా కష్టాలు కరెంటు కష్టాలు సాగునీటి కష్టాలు ధాన్యం కొనుగోలు కష్టాలు అనేక రకాలుగా రైతులను కాంగ్రెస్ పార్టీ కష్టాలపాలు చేసింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు 6 గ్యారంటీలతో రైతులను రైతు కూలీలను మహిళలను యువకులను వృద్ధులను నమ్మించి మోసం చేసింది నాటి కెసిఆర్ పాలనలో రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేసింది నేడు కాంగ్రెస్ పార్టీ రైతులను కష్టాలపాలు చేసింది. ప్రతిపక్షాల సమావేశాలకు పోటీగా అధికార పార్టీ సమావేశాలు పెట్టి, బిఆర్స్ పార్టీ గొంతునొక్కలని చూస్తున్నాడు.ఈ కార్యక్రమంలో ఆర్ స్ స్ రాష్ట్ర డైరెక్టర్ ఓ డి సి ఎమ్ స్ ఛైర్మెన్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ మండల పార్టీ కన్వీనర్ జడ్పీటీసీ మాజీ ఎంపీపీ పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి రూరల్ పార్టీ ప్రధాన కార్యదర్శి క్లస్టర్ బాధ్యులు కాన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు పట్టణ పార్టీ బాధ్యులు సర్పంచ్ ముఖ్య నాయకులు మహిళా నాయకురాలు వార్డు అధ్యక్షులు పాల్గొన్నారు