అమరజీవి కామ్రేడ్ ముంగి రమేష్ 9వ వర్దంతి
సిపిఐ మద్దివంచ శాఖ మాజి కార్యదర్శి అమరజీవి కామ్రేడ్ ముంగి రమేష్ 9వ వర్దంతి సందర్బంగా వారి స్మారక స్తూపం వద్ద సిపిఐ మద్దివంచ శాఖా ఆద్వర్యంలో పూల మాలలు వేసిఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కట్టెభోయిన శ్రీనివాస్, జంపాల వెంకన్న, రాగం రమేష్, దూపాటి జనార్దన్, రాగం సత్యం, గుగులోత్ భీమ్ల, పొన్నం వెంకన్న, చిటాకుల రాములు, తోకల పుల్లయ్య, రాగం రాము, ఇరుగు వెంకటేష్, పొన్నం సదా, దొడ్ల రాంబాబు, సంఘం వినోద్, ఇరుగు అనిల్, భైరి శ్రీనివాస్ సభ్యులు ముంగి సాయి, ముంగి శరత్ తదితరులు పాల్గొన్నారు.