
ఈరోజు రాష్ట్ర కమిటీ లో పిలుపులో భాగంగా మున్సిపల్ ఆఫీస్ నుండి ఎమ్మార్వో ఆఫీస్ వరకు ర్యాలీగా వచ్చి ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. వారు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో అర్హులందరికీ డబల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని ఖాళీ స్థలం ఉన్నవారికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని అలాగే మున్సిపల్ కార్మికులకు మున్సిపల్ కాలనీ నిర్మించాలని తదితర న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కాకపోతే రాబోవు రోజుల్లో ఈ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధంగా ఉంటామని వారు తెలియజేశారు దీప్తి ఎమ్మార్వో వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వారు అనుకూలంగా స్పందిస్తూ ఈ వినతి పత్రాన్ని ప్రభుత్వానికి పంపిస్తానని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కందారపు రాజనర్సు పట్టణ అధ్యక్షుడు ఎండి మహబూబాబాద్ మున్సిపల్ యూనియన్ టౌన్ అధ్యక్షులు మరియు కనుక అవ్వ.
గంగవ్వ .విజయ్ . రంజిత్ భరత్. Bనరసవ్వ .అనిత సుశీలమ్మ .వీరయ్య .. దీవెన శివరాజా నడిపినరస .రాజు కుమార్ బతుకమ్మ కుంట కాలనీవాసులు మరియు కామారెడ్డి పట్టణవాసులు పాల్గొన్నారు