అధికారులు అంగన్వాడి తాళాలు దొంగతనంగా పడగొలగొట్టడం చిగ్గు మాలిన చర్యఅధికారులు అంగన్వాడి తాళాలు దొంగతనంగా పడగొలగొట్టడం చిగ్గు మాలిన చర్య

అధికారుల పైన పోలీసులు దొంగతనం కేసులు నమోదు చేయాలి. అంగన్వాడీలను భయబ్రాంతులకు గురి చేయడం బెదిరించడం దుర్మార్గం వారు మాట్లాడుతూ అధికారులు అంగన్వాడి సెంటర్ల తాళాలు పగలగొట్టి దొంగతనంగా అంగన్వాడి సెంటర్లో చోరబడుతున్నారు ఇప్పటికైనా ఈళ్ళ అరాచకం ఆగడాలు ఆగకపోతే ప్రత్యేకంగా అధికారుల పైననే అంగన్వాడిని ఐక్యం చేసి పోరాటం చేస్తాం ఇప్పటికైనా ఇటువంటి దుర్మార్గ పాల్పడకుండా ఉంటారని ఆశిస్తున్నాము రాజ్యాంగబద్ధకంగా 20 రోజుల ముందు మినిస్టర్లకు రాష్ట్ర కమిషనర్లకు ఎమ్మార్వోలకు సిడిపిఓ లకు సమ్మె నోటీస్ ఇచ్చి అంగన్వాడీలు సమ్మెకు పోయారు వారి సమస్యలు పరిష్కరించకుండా బెదిరింపు చర్యలు మానుకోవాలి వీలైతే వారికి సహాయం చేయాలి కానీ వారి పొట్ట పొట్ట కొట్టే పనులు చేయొద్దని మీరు కూడా అంగన్వాడి సెంటర్ నుండి గాని సిడిపిఓలో అధికారులుగా ప్రమోషన్ల మీద పోయినవారే ఇప్పుడు మీరు ఆ గతాన్ని మరిచిపోతున్నారు కావున మీరు మావారైనా సమ్మెను విచ్చిన్నం చేయాలని చూస్తే మీ అంతు చూస్తామని వారు హెచ్చరించారు అంగన్వాడి ఉద్యోగులను పర్మెంట్ చేయాలిఅన్ని రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ తెంపు చేయాలి పరిష్కరించాలి వారి సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె సందర్భంగా సిఐటియు జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్ సమ్మె శిబిరాన్ని ప్రారంభించారు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వానికి హెచ్చరించారు కే రాజనర్సు అధ్యక్షులు సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు మాట్లాడుతూ అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని 26000 ఇవ్వాలని డిమాండ్లు పరిష్కరించాలని గత 20 రోజుల క్రితం సంబంధిత మినిస్టర్ కు అధికారులకు రాజ్యాంగ బద్ధకంగా సమ్మె చేయడం జరుగుతుంది ఎందుకంటే ముందుగాల కలెక్టర్ ఆఫీస్ నందు ధర్నాలు మరియు మూడు రోజుల టోకెన్లు సమ్మెలు అన్ని అనేకమైన నిరసనలు తెలియజేశాను దానిలో భాగంగా మినిస్టర్ గారు చర్చకు పిలిచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు 3 లక్షలు ఆయాలకు లక్ష 50 ఇస్తామని చర్చల్లో వారు చెప్పారు మూడు నాలుగు రోజుల్లో మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు ఇప్పటికీ పరిష్కారం కాలేవు చూస్తామని రెండో పిఆర్సి వచ్చినంక న్యాయం చేస్తామని వారు తెలిపారు అలాగే మీ న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తామని నేటికీ పరిష్కరించకపోవడంతో ప్రభుత్వం మాటలే పెట్టుకోలేదు కావు న అనివార్య కారణాల వలన ఈరోజు సమ్మెకు దిగవలసిన అవసరం వచ్చింది. ఈ సమ్మెలో భాగంగా పీడి సిడిపిఓలు అంగన్వాడీ సమ్మెను ఇచ్చిన నిర్వీర్యం చేయాలని అంగన్వాడీలకు భయభానుతుట గుర్తిస్తున్నారు ఆశా వర్కర్ల తో ఆర్పీలతోటి తాళాలు మిగతా రంగా కార్మి కులతో తాళాలు పగలగొట్టి దౌర్జన్యం చేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు కావున ఈ పద్ధతి మానుకోకుంటే అంగన్వాడి అంగన్వాడి వాళ్లతోటి ఎంతటి పోరాడకైనా సిద్ధంగా ఉంటామని వారు తెలియజేశారు అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాడాలకైనా సిద్ధంగా ఉంటారని ఆ పోరాటంలో జరిగే ఏ పోరాటానికైనా ప్రభుత్వమే బాధ్యత వాయిచవలిచి ఉంటుందని వారు డిమాండ్ చేశారు అంగన్వాడి అధ్యక్షురాలు వి కల్పన కార్యదర్శి సునంద యాదమ్మ లక్మి ఇంద్ర జరీనా సుకన్య లలిత భాగ్య. అనురాధ రాణి కవిత.సుజాత. వినబాయ్. సంతోసి.అరుణ.సురేఖ.సిద్దమ్మస్వరూప. రాధ..అంగన్వాడి వర్కర్స్ సుమారు వెయ్యి మంది కార్మికులు కామారెడ్డి ప్రాజెక్టు సంబంధించిన వారు కామారెడ్డి మున్సిపల్ ఆఫీస్ ముందు వీరయ్య పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
× Send News