టీఆరెస్ పార్టీ ఆఫీస్ లాగా అసెంబ్లీని మార్చేశారు.
- టీఆరెస్ పార్టీ ఆఫీస్ లాగా అసెంబ్లీని మార్చేశారు.
- పాయింట్ ఆఫ్ ఆర్థర్ ను అడిగినప్పుడు స్పీకర్ మమ్ములను కన్నెత్తి చూడలేదు.
- రాజ్యాంగాన్ని కాపాడే స్పీకర్ బండ్రోతు లాగా అయ్యారు.
- బీజేపీ- టీఆరెస్ పంచాయితీ అసెంబ్లీలో ఎందుకు?
- గవర్నర్ ప్రసంగం పై సభ్యులకు మాట్లాడే అవకాశం ఉండేది.
- గవర్నర్ ప్రసంగం లేకుండా బుల్డోజ్ చేసిన ఘనత కేసీఆర్ కు దక్కుతుంది.
- బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం ఒక నాటకం మాత్రమే.
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ములుగు ఎమ్మెల్యే సీతక్క గారి కామెంట్