
ఇటీవల మరణించిన కుటుంబాలకు పరామర్శ
పరకాల నియోజకవర్గం దామెర మండలంలో పసరగొండ గ్రామానికి చెందిన శనిగరపు లక్ష్మీ ఇటీవల మరణించగా నేడు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి ఆర్థిక సహాయం అందజేసిన బిజెపి రాష్ట్ర నాయకులు పరకాల నియోజకవర్గం కాంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్.పగడాల కాళీ ప్రసాద్ రావు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్.పెసరు విజయ్ చందర్ రెడ్డిఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ పౌడాల మధుకర్,మండల ప్రధాన కార్యదర్శి సూర చందర్, బూత్ అధ్యక్షులు చెక్క సతీశ్,మంద మనోజ్, మండలంపాటి నాయకులు కొట్టే రమేష్,సీనియర్ నాయకులు కొట్టే సంజీవ, మేడిపల్లి రంగారావు, మాజీ బూత్ అధ్యక్షులు మేడిపల్లి శ్రీనివాస్, మేడిపల్లి శ్రీశైలం, మంద కట్టయ్య,మేడిపల్లి కుమార్, మేడిపల్లి శ్రీకాంత్, పోతరాజు శ్రీకాంత్, శనిగరం దేవేందర్, పరికరాల గణేష్ పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.