
E69 న్యూస్,జనగామ:స్టేషన్ ఘన్పూర్ మండలం పరిధిలోని ఇప్పగూడెం పంచాయతీ సెక్రటరీగా పని చేస్తున్న శ్రీకాంత్‌ను శనివారం కలెక్టర్ రిజ్వాన్ భాషా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.గతంలో శ్రీకాంత్ స్టేషన్ ఘన్‌పూర్‌లోని శివునిపల్లి పంచాయతీ సెక్రటరీగా పని చేస్తున్న సమయంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది.దీనిపై జరిగిన విచారణలో డీఎల్పీఓ వెంకటరెడ్డి సమర్పించిన నివేదిక ఆధారంగా శ్రీకాంతును సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Good https://urlr.me/zH3wE5
Very good https://rb.gy/4gq2o4
Awesome https://rb.gy/4gq2o4
Very good https://rb.gy/4gq2o4
Very good https://rb.gy/4gq2o4