ఎంపీడీఓ బసవ రాంబాబుకు వినతిపత్రాన్ని ఇచ్చారుఎంపీడీఓ బసవ రాంబాబుకు వినతిపత్రాన్ని ఇచ్చారు
శ్రీకాకుళం జిల్లా,ఫిబ్రవరి05(తెలుగు గళం)న్యూస్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలోని కొత్తూరు మండల పరిషత్ కార్యాలయం ఎదుట గురువారం ఉపాధిహామీ చట్టం రక్షణకు సీపీఎం తన అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేసింది.ఎంపీడీఓ బసవ రాంబాబుకు వినతిపత్రాన్ని ఇచ్చారు.మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రక్షణ కోసం కూలీలందరూ ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో:సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సిర్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.