శివశంకర్ రెడ్డి వరంగల్ కాంగ్రెస్ సేవాదళ్
తెలుగు గళం న్యూస్ అయినవోలు/జనవరి 1
హనుమకొండ జిల్లా అయినవోలు మండలం నర్సింహులగూడెం సర్పంచిగా గెలుపొందిన శివశంకర్ రెడ్డి వరంగల్ కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు మోహన్ గౌడ్ ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజును మర్యాదపూర్వకంగా కలిసి నూతన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఎమ్మెల్యే గ్రామానికి ఎల్లవేళల సహకారం అందిస్తానని తెలిపారు.