హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం ఫైనల్‌తో ముగిసింది.యువసేనపై ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి క్రికెట్ టీం విజయం సాధించి, ప్రథమ బహుమతిగా రూ. 25,000 నగదు మరియు ట్రోఫీ అందుకుంది. మ్యాచ్‌లో మల్లికార్జున టీం అన్ని విభాగాల్లో చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకుంది.స్థానికంగా జట్టుకు అభినందనలు వెల్లువెత్తాయి