ఐనవోలు మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు
తెలుగు గళం న్యూస్ . అయినవోలు
అయినవోలుగ్రామం నుంచి కాంగ్రెస్ నుండి భారీగా మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బి ఆర్ ఎస్ పార్టీలో చేరికలు చింత అశోక్ మోలుగురి బాబు బరిగాల ఇస్సాకు కొత్తూరి జాన్సన్ చింత రఘు కర్రె కొమురయ్య మోలుగురి లచయ్య చింత రాములు మంద రాజు మొదలగు వారు పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీలో చేరారుఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ తంపుల మోహన్ మండల ఇంచార్జ్ పోల్లేపేలి రాంమూర్తి మాజీ సర్పంచులు ఉస్మాన్ ఆలీ, పల్లకొండ సురేష్ సీనియర్ నాయకులు తీగల లక్ష్మణ్ గౌడ్ గ్రామ పార్టీ అధ్యక్షులు తాటికాయల కుమార్, ప్రధాన కార్యదర్శి కాటబోయిన అశోక్, గడ్డం రఘువంశీ గౌడ్, దుప్పెలి రాజు తదితరులు పాల్గొన్నారు