హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని మల్లికార్జున గార్డెన్లో ఒంటిమామిడిపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మహమ్మద్ యాకూబ్ పాషా (డుమ్ము) మేనకోడలు వివాహ మహోత్సవం శుభకార్యంగా జరగింది.ఈ కార్యక్రమానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు ఆదేశాల మేరకు,జిల్లా కాంగ్రెస్ నాయకులు జున్నపురెడ్డి రుగ్వేద్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు హాజరై,నూతన వధూవరులను ఆశీర్వదించారు.వివాహ వేడుకకు కుటుంబసభ్యులు,ప్రజాప్రతినిధులు,స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.