ఒక్క అవకాశం ఇవ్వండి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా
జనగామ జిల్లా పాలకుర్తి మండలం అయ్యంగారి పల్లె గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా ముస్కు సుధాకర్ బరిలో ఉన్నాడు ముస్కు సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ.. నా యొక్క గుర్తు కత్తెర డిసెంబర్ 17న జరగబోయే సర్పంచ్ ఎలక్షన్లో మీ అమూల్యమైన ఓటును నాకు కేటాయించిన కత్తెర గుర్తు మీద ఓటు వేసి గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. నేను సర్పంచిగా గెలిస్తే గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు రానివారికి ఇండ్లు ఇప్పిస్తాను పింఛన్లు రాని వారికి పింఛన్లు మంజూరు చేయిస్తాను గ్రామంలో సిసి రోడ్లు గాని డ్రైనేజీలు గాని వేపిస్తాను అధికారంలో ఉన్న పార్టీకి ఆదరించండి ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటాను రాబోయే ఐదు సంవత్సరాలు గ్రామ పాలకునిగా కాకుండా సైనికునిగా సేవ చేస్తాను గ్రామానికి అభివృద్ధి పనులు జరిగేలా స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పనులు అయ్యేందుకు కృషి చేస్తాను. నాకు నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినందుకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కి నియోజకవర్గం ఇంచార్జ్ ఝాన్సీ రెడ్డి రాజేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను ప్రజా ప్రభుత్వాన్ని గ్రామస్తులు ఎన్నుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం అమరపరుస్తున్న ఉచిత పథకాలు అర్హులైన అందరికీ ఇప్పించే బాధ్యత నాది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్న అని అన్నారు..