ఒక్క అవకాశం ఇవ్వండి తండాకు సేవ చేస్తా
జనగాం జిల్లా పాలకుర్తి మండలం కిష్టాపురం తండా చెందిన భూక్యా దేవేందర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని రైతుల సంక్షేమం కోసం రైతు భరోసా రుణమాఫీ మహిళల కోసం ఫ్రీ బస్సు ఉచిత కరెంటు రైతులకు వ్యవసాయ రుణాలు అందిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అని అన్నారు కిష్టాపురం తండాలో సర్పంచ్ అభ్యర్థిగా నన్ను గెలిపించండి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా నా వంతు కృషి ఎల్లప్పటికీ ఉంటుందని ఇందిరమ్మ ఇండ్లు రానివారికి ఇల్లు మంజూరు చేయిస్తానని తండాలో ఏ సమస్య ఉన్న పరిష్కరిస్తానని తండాలో మీ బిడ్డగా నన్ను ఆదరించి మీరు నాకు అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నా ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాను మీ యొక్క కష్టసుఖాలలో పాలుపంచుకుంటాను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఝాన్సీ రెడ్డి కృతజ్ఞతలు తెలుపుతున్నాను తండా ప్రజలు నన్ను ఆశీర్వదించండి 17వ తారీకు జరగబోయే ఎన్నికల్లో ఉంగరం.గుర్తు కు మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను