ఓటు హక్కు వినియోగించుకున్న జర్నలిస్ట్ దంపతులు
ప్రజా గొంతుక
ఓటు హక్కు వినియోగించుకున్న జర్నలిస్ట్ దంపతులు
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని రాంపురం గ్రామపంచాయతీలో స్థానిక సంస్థల మూడో విడత ఎన్నికలలో భాగంగా తొలిసారి సర్పంచ్ ఎన్నికలలో యువ దంపతులు ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది.