కె.యూ విద్యార్థుల వ్యతిరేకి విసి రమేష్ ని తప్పించకుంటే జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలపై పోరాటంకె.యూ విద్యార్థుల వ్యతిరేకి విసి రమేష్ ని తప్పించకుంటే జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలపై పోరాటం

కె యు జె ఏ సి అధ్వర్యంలోకె యు పి హెచ్ డి కేటగిరి-2 అడ్మిషన్స్ లో జరిగిన అన్యాయంపై ప్రశ్నించిన విద్యార్థులపై అక్రమమైన కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్న కేయు వి సి & రిజిస్టర్ ని బర్తరఫ్ చేస్తు విద్యార్థు లపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని, పి హెచ్ డి అక్రమా లపై మళ్లీ విచారణ జరిపించాలని చేస్తున్న దీక్షకు మద్దతుగా ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ మద్దతు తెలియజేయాలని రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్య దర్శి డాక్టర్:గుండాల మధన్ కుమార్ గారు కె.యూ ఈసీ మెంబర్ మాట్లాడుతూ యూనివర్సిటీ లో జరిగే ప్రతి అవినీతి ని ఒక రిటైడ్ రిజిస్ట్రార్ ను పెట్టి యూని వర్సిటీ ని బ్రష్టు పట్టిస్తున్నారు ఈసీ మీటింగ్స్ లో పెట్టి న ప్రతిపాదనలు పక్కన పెట్టి తన స్వార్ధ రాజకీయాలు చేస్తూ మళ్ళీ ప్రభుత్వ పెద్దల మెప్పు పొంది మళ్ళీ ఎదో ఒక పదవి పొందాలని తన సన్నిహితుడు పల్లా రాజే శ్వర్ రెడ్డి అండ చూసుకొని యూనివర్సిటీ ని నిర్వీర్యం చేస్తూ విద్యార్థుల మీద దాడి కి కారణం అయిన విసి రిజిస్ట్రార్ తక్షణమే తమ పదవులకు రాజీనామా చేసి విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని అన్నారు జిల్లాలో మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు స్పందించకపో వడం బాధాకరం అన్నారు పల్లా కనుసైగలో కె.యూ విసి పాలన బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ గురుమూర్తి శివకుమార్ కార్పొ రేటర్ మాట్లాడుతూ నాడు విద్యార్థుల ఉద్యమ పోరా టాలతో సాధించుకున్న తెలంగాణ నేడు విద్యార్థులు వారి హక్కుల కోసం ప్రశ్నిస్తే కె.యూ విసి పోలీసుల చేత దాడి చేపించడం దుర్మార్గం అన్నారు ప్రభుత్వం వెంటనే కె.యూ విసి రిజిస్ట్రార్ లను భర్తరఫ్ చేయాలి
విద్యార్థుల పైన దాడి చేసిన సిఐ ఎసై లను సస్పెండ్ చేసి విద్యార్థులకు పోలీసులపైన నమ్మకం పెరిగేలా సిపి గారు ఉండాలని అన్నారు 9వ రోజు దీక్ష కార్య క్రమంలో ఉన్న గాయపడ్డ విద్యార్థులు మాచర్ల రాంబా బు అంకిల్ల శంకర్ అరెగంటి నాగరాజు మట్టెడ కుమార్ లు విద్యార్థి జేఏసీ నేతలు తిరుపతి యాదవ్ కె.యూ జాక్ చైర్మన్ డా.మంద వీరస్వామి కె.యూ జాక్ వ్యవస్థాపక సభ్యులు మేడ రంజిత్ కుమార్ టీజీవిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి నరసింహా రావు PDSU జిల్లా కార్యదర్శి ఎండి పాషా NSUI కె.యూ ఇంచార్జ్ మార్క కిరణ్ సోల్తీ కిరణ్ గౌడ్
హుస్సేన్ హ్యూమన్ రైట్స్ ఫోరమ్ మధు కె.యూ బిసి సంఘం అధ్యక్షులు జాక్ నేతలు కేతపాక ప్రసాద్ గుండేగ సుమన్ కాయిత నాగరాజుతదితరులు పాల్గొన్నారు బీఎస్పీ నాయకు లుజిల్లా అధ్యక్షులు మంద శ్యామ్ రాష్ట్రనాయకులు బోట్ల కార్తీక్ హనుమకొండ జిల్లా జనరల్ సెక్రెటరీ ఒం టేరు చక్రి,వరంగల్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ జన్ను అనిల్, వరంగల్ జిల్లా మహిళా కన్వీనర్ రాజేశ్వరి, వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్చార్జి మాదార రవికుమా ర్, బష్కె నాగరాజు, వరంగల్ తూర్పు నియోజకవర్గం ఇన్చార్జి పుష్పిత లాయ, వర్ధన్నపేట నియోజకవర్గం మహిళా కన్వీనర్ లత,SSU మారపల్లి మనోజ్ రాజు శుషర్థ,కార్తీక్, కిరణ్,శ్రీకాంత్,వెంకటేష్ లు పాల్గొన్నారు. అనంతరం బిసి సంఘ జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ విద్యార్థులు అడిగిన పీహెచ్డీ ఫలితాల్లో అవకతవకలు జరిగినవి అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పని విసి విద్యా ర్థుల పైన దాడి చేపించడందుర్మార్గం బేషరతుగా ని పదవి కి రాజీనామా చేయాలి అన్నారు రాష్ట్ర ప్రభు త్వం అన్ని ప్రభుత్వ యూనివర్సిటీ లను నిర్వీర్యం చేసి బోధన బోధనేతర సిబ్బందిని నియమిస్తే అంత ఎస్సి ఎస్టీ బీసీలు ఉంటారు అని నియమించకుండా కె.సి.ఆర్ భజనపరులు అయినా మల్లారెడ్డి పల్లా రా జేశ్వర్ రెడ్డి ప్రవైట్ యూనివర్సిటీ లు బాగుపడడం కో సం ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తున్నా డుదొరలకు తొత్తుగా ఉంటూ బిసి బిడ్డవు అయిన నువు బహుజన బిడ్డల పైన దాడులు కేసులు పెట్టి ఎం సాధిస్తావు అని హెచ్చరించారు పల్లా రాజేశ్వర్ రెడ్డి బా గా గుర్తు పెట్టుకో ఈ యూనివర్సిటీ బిడ్డలే సమైక్య పాలకులను తరిమిన గడ్డ ఇది నిన్ను తరిమేయడం ఖాయం అన్నారు ని పార్టీ లో ఉన్న జిల్లా ఎమ్మెల్యేలే నిన్ను తిడుతున్నారు విసి రిజిస్ట్రార్ లను నువు తప్పించకుంటే వరంగల్ జిల్లాలో విద్యార్థులే నిన్ను రాజకీయాల నుండి తప్పిస్తారు అని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ లో ఉన్న కె.సి.ఆర్ కె.టి.ఆర్ మీకు పల్లా రాజేశ్వర్ రెడ్డి కావాలో విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమో తేల్చుకోవాలని అన్నారు విసి రిజిస్ట్రార్ లని ప్రభుత్వం భర్తరఫ్ చేయకుంటే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉదృతం చేస్తామని అన్నారు అనం తరం విద్యార్థి జేఏసీ నేతలు కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమించారుఈ కార్యక్రమంలో రిటైడ్ ప్రొఫెస్సర్ గాదె దయాకర్ బిసి సంఘం నేతలు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు దాడి మల్ల య్య యాదవ్ చిర్ర రాజుతదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
× Send News