ఆశ లకు కేంద్రము రూ 26000 ఇవ్వాలి కేంద్ర బడ్జెట్లో ఆరోగ్యశాఖకు ఆరు శాతం నిధులు కేటాయించాలి ఆశా వర్కర్ల ను ప్రభుత్వ ఉద్యోగులగ గుర్తించాలి రాష్ట్ర ప్రభుత్వం ఆశలకు కనీస వేతనం 18000 ఇవ్వాలి ఆశ వర్కర్ల యూనియన్ రాష్ట్ర మహాసభల్లో సిఐటియు రాష్ట్రా ఉపాధ్యక్షులు భూపాల్ డిమాండ్ కేంద్ర ప్రభుత్వం కార్మికుల కష్టాలతో ఆటలాడుతుందని ఆశా వర్కర్లకు కనీస వేతనము 26,000 ఇవ్వాలని ఆరోగ్యశాఖకు 6% బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఆశా కేటాయించాలనివర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ ఫిక్స్డ్ వేతనం 18 వేలఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగుల వేధింపులు ఆపాలని సీనియర్ ఆశా వర్కర్లను ఏఎన్ఎంలు గా ప్రమోట్ చేసుకోవాలని సిఐటియు ఉపాధ్యక్షులు భూపాల్ డిమాండ్ చేశారు ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ఆశా వర్కర్ల రాష్ట్ర మహాసభ అంగరంగ వైభవంగా ప్రారంభమైనవి ముందుగా మహబూబ్ నగర్ మున్సిపాల్ టౌన్ హాల్ నుండి రెండు వేల మంది ఆశా కార్యకర్తలు భారీ ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు న్యూ టౌన్ లోని క్రౌన్ గార్డెన్ ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీగా వచ్చి అక్కడ బహిరంగ సభ నిర్వహించారు బహిరంగ సభకు భూపాల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తుందని ఇండియన్ లేబర్ కౌన్సిల్ ప్రకారము వేతనాలు పెంచాల్సి ఉండగా 11 సంవత్సరాల నుండి ఐ ఎల్ సి సమావేశాలు నిర్వహించలేదని మండిపడ్డారు. వంద సంవత్సరాల క్రితం అమల్లోకి వచ్చిన కార్మిక చట్టాలను మతోన్మాద బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ సర్కారు అత్యంత కఠినంగా అమలు చేస్తున్నారని 29 లేబర్ చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోట్లు తీసుకువచ్చి 12 గంటల పని విధానాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. 11 సంవత్సరాల నుండి కార్మికులకు జీతాలు పెంచకుండా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్, అధికారులు జీతాలు పెంచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కార్మికుల హక్కుల కోసం ఆశా వర్కర్లు చేస్తున్న పోరాటాల్లో సిఐటియు అగ్రభాగాన నిలిచిందన్నారు 20 సంవత్సరాల కింద ఉన్న వేతనాలు లేడుక ఆశలకు 9900 ప్రతి నెల అకౌంట్లో పడేవిధంగా రూ 9900 ప్రతి నెల అకౌంట్లో పడేవిధంగా సీఐటీయు పోరాటం నిర్వహించిందని తెలిపారు. జులై 9న జరిగిన దేశవ్యాప్త సమ్మెలో భారతదేశ చరిత్రలో 25 కోట్ల మంది కార్మికుల సమ్మెలో పాల్గొన్నారని గుర్తు చేశారు రాష్ట్రంలో 25 లక్షల మంది కార్మికుల సమ్మెలో పాల్గొన్నారని మిగతా ఐదు లక్షల మంది బయట నుండి సమ్మెకు మద్దతు ఇచ్చారని తెలిపారు. ఈ సమ్మె వల్ల భారత చరిత్రలో పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యవస్థను స్తంభింప చేయడం జరిగిందని గుర్తు చేశారు ఇండియన్ లేబర్ కౌన్సిల్ సమావేశాలుసమావేశాలు కార్మికుల సమస్యలపై చర్చించి పరిష్కార మార్గం చూడాలని తెలిపారు రాష్ట్రంలో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ ప్రకారం 18 వేల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి జయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో ఆశ వర్కర్లు రోజుకు12 గంటలు పని చేస్తున్నారని వారి పనిని పరిగణలోకి తీసుకోకుండా 20 తారీకు వచ్చిందంటే డెలివర్లో గర్భిణీ స్త్రీలు ఎంతమందిని చేర్చారనే ప్రశ్నలు తప్ప మరొక ఆలోచన అధికారులకు లేదన్నారు రాష్ట్రంలో ఆశ వర్కర్ల పైన అనేక వేధింపులు జరుగుతున్నాయని అధికారుల వేధింపులు ఆపాలని ఆమె డిమాండ్ చేశారు జగిత్యాల జిల్లాలో ఆశ వర్కర్ పోయే అత్యాచారం జరిగితే తమ యూనియన్ పెద్ద ఎత్తున ఆందోళన నిందితునికి శిక్ష పడే విధంగా అక్కడే బేస్ నుంచి కూర్చున్న సంగతి గుర్తు చేశారు ప్రతి ఆశ కార్యకర్తకు కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని 50 లక్షల ప్రమాద బీమా 50వేల మంటి ఖర్చులు ప్రభుత్వమే ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు ఆశ వ్యవస్థ వచ్చి 20 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికే చాలామంది వృద్ధులు అయ్యారని వారందరికీ వృద్యాప పించను వేతనంలో సగం ఇవ్వాలని డిమాండ్ చేశారు రాన కాలంలో ఆశా కార్యకర్తల పోరాటం ఉదృతం చేస్తామని ఆమె హెచ్చరించారు సిఐటియు రాష్ట్ర సహాయ కార్యదర్శి జయ జె వెంకటేశ్వర్లు ఆశ వర్కర్ల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లీలాదేవిలు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాసు మాధవి ఉపాధ్యక్షురాలు సాధన ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి దీప్లా నాయకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అలవెల్లి కురుమూర్తి, సిఐటియు సీనియర్ నాయకులను కిల్లే గోపాల్, రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఎ రాములు, జిల్లా కార్యదర్శి లక్ష్మయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కడియాల మోహన్, జిల్లా అధ్యక్షులు జగన్, టి పి ఎస్ కే జిల్లా కన్వీనర్ వి కురుమూర్తి సిఐటియు జిల్లా కోశాధికారి బి చంద్రకాంత్, ఎస్ డబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయులు సిఐటియు వనపర్తి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, రమేష్, మండల రాజు, నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి మీసాల కురుమయ్య, సహాయ కార్యదర్శి రామయ్య, గద్వాల జిల్లా కార్యదర్శి వి వి నరసింహ, డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీనాథ్ , భరత్, ప్రజా సంఘాల నాయకులు, రాజ్ కుమార్, హనుమంతు, నందు, ఆది విష్ణు, తిరుమలయ్య, జహంగీర్, గోనెల రాములు, వరద గాలన్నా, శివ లీల, తదితరులు పాల్గొన్నారు
ఆశ లకు కేంద్రము రూ 26000 ఇవ్వాలి
కేంద్ర బడ్జెట్లో ఆరోగ్యశాఖకు ఆరు శాతం నిధులు కేటాయించాలి
ఆశా వర్కర్ల ను ప్రభుత్వ ఉద్యోగులగ గుర్తించాలి
రాష్ట్ర ప్రభుత్వం ఆశలకు కనీస వేతనం 18000 ఇవ్వాలి
ఆశ వర్కర్ల యూనియన్ రాష్ట్ర మహాసభల్లో సిఐటియు రాష్ట్రా ఉపాధ్యక్షులు భూపాల్ డిమాండ్
కేంద్ర ప్రభుత్వం కార్మికుల కష్టాలతో ఆటలాడుతుందని ఆశా వర్కర్లకు కనీస వేతనము 26,000 ఇవ్వాలని
ఆరోగ్యశాఖకు 6% బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఆశా కేటాయించాలనివర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ ఫిక్స్డ్ వేతనం 18 వేలఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగుల వేధింపులు ఆపాలని సీనియర్ ఆశా వర్కర్లను ఏఎన్ఎంలు గా ప్రమోట్ చేసుకోవాలని సిఐటియు ఉపాధ్యక్షులు భూపాల్ డిమాండ్ చేశారు ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ఆశా వర్కర్ల రాష్ట్ర మహాసభ అంగరంగ వైభవంగా ప్రారంభమైనవి ముందుగా మహబూబ్ నగర్ మున్సిపాల్ టౌన్ హాల్ నుండి రెండు వేల మంది ఆశా కార్యకర్తలు భారీ ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు న్యూ టౌన్ లోని క్రౌన్ గార్డెన్ ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీగా వచ్చి అక్కడ బహిరంగ సభ నిర్వహించారు బహిరంగ సభకు భూపాల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తుందని ఇండియన్ లేబర్ కౌన్సిల్ ప్రకారము వేతనాలు పెంచాల్సి ఉండగా 11 సంవత్సరాల నుండి ఐ ఎల్ సి సమావేశాలు నిర్వహించలేదని మండిపడ్డారు.
వంద సంవత్సరాల క్రితం అమల్లోకి వచ్చిన కార్మిక చట్టాలను మతోన్మాద బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ సర్కారు అత్యంత కఠినంగా అమలు చేస్తున్నారని 29 లేబర్ చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోట్లు తీసుకువచ్చి 12 గంటల పని విధానాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు.
11 సంవత్సరాల నుండి కార్మికులకు జీతాలు పెంచకుండా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్, అధికారులు జీతాలు పెంచుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
కార్మికుల హక్కుల కోసం ఆశా వర్కర్లు చేస్తున్న పోరాటాల్లో సిఐటియు అగ్రభాగాన నిలిచిందన్నారు
20 సంవత్సరాల కింద ఉన్న వేతనాలు లేడుక ఆశలకు 9900 ప్రతి నెల అకౌంట్లో పడేవిధంగా రూ 9900 ప్రతి నెల అకౌంట్లో పడేవిధంగా సీఐటీయు పోరాటం నిర్వహించిందని తెలిపారు. జులై 9న జరిగిన దేశవ్యాప్త సమ్మెలో భారతదేశ చరిత్రలో 25 కోట్ల మంది కార్మికుల సమ్మెలో పాల్గొన్నారని గుర్తు చేశారు రాష్ట్రంలో 25 లక్షల మంది కార్మికుల సమ్మెలో పాల్గొన్నారని మిగతా ఐదు లక్షల మంది బయట నుండి సమ్మెకు మద్దతు ఇచ్చారని తెలిపారు.
ఈ సమ్మె వల్ల భారత చరిత్రలో పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యవస్థను స్తంభింప చేయడం జరిగిందని గుర్తు చేశారు ఇండియన్ లేబర్ కౌన్సిల్ సమావేశాలుసమావేశాలు కార్మికుల సమస్యలపై చర్చించి పరిష్కార మార్గం చూడాలని తెలిపారు రాష్ట్రంలో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ ప్రకారం 18 వేల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు
పి జయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో ఆశ వర్కర్లు రోజుకు12 గంటలు పని చేస్తున్నారని వారి పనిని పరిగణలోకి తీసుకోకుండా 20 తారీకు వచ్చిందంటే డెలివర్లో గర్భిణీ స్త్రీలు ఎంతమందిని చేర్చారనే ప్రశ్నలు తప్ప మరొక ఆలోచన అధికారులకు లేదన్నారు రాష్ట్రంలో ఆశ వర్కర్ల పైన అనేక వేధింపులు జరుగుతున్నాయని అధికారుల వేధింపులు ఆపాలని ఆమె డిమాండ్ చేశారు జగిత్యాల జిల్లాలో ఆశ వర్కర్ పోయే అత్యాచారం జరిగితే తమ యూనియన్ పెద్ద ఎత్తున ఆందోళన నిందితునికి శిక్ష పడే విధంగా అక్కడే బేస్ నుంచి కూర్చున్న సంగతి గుర్తు చేశారు ప్రతి ఆశ కార్యకర్తకు కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని 50 లక్షల ప్రమాద బీమా 50వేల మంటి ఖర్చులు ప్రభుత్వమే ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు ఆశ వ్యవస్థ వచ్చి 20 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికే చాలామంది వృద్ధులు అయ్యారని వారందరికీ వృద్యాప పించను వేతనంలో సగం ఇవ్వాలని డిమాండ్ చేశారు రాన కాలంలో ఆశా కార్యకర్తల పోరాటం ఉదృతం చేస్తామని ఆమె హెచ్చరించారు సిఐటియు రాష్ట్ర సహాయ కార్యదర్శి జయ జె వెంకటేశ్వర్లు ఆశ వర్కర్ల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లీలాదేవిలు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాసు మాధవి ఉపాధ్యక్షురాలు సాధన ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి దీప్లా నాయకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అలవెల్లి కురుమూర్తి, సిఐటియు సీనియర్ నాయకులను కిల్లే గోపాల్, రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఎ రాములు, జిల్లా కార్యదర్శి లక్ష్మయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కడియాల మోహన్, జిల్లా అధ్యక్షులు జగన్, టి పి ఎస్ కే జిల్లా కన్వీనర్ వి కురుమూర్తి సిఐటియు జిల్లా కోశాధికారి బి చంద్రకాంత్, ఎస్ డబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయులు సిఐటియు వనపర్తి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, రమేష్, మండల రాజు, నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి మీసాల కురుమయ్య, సహాయ కార్యదర్శి రామయ్య, గద్వాల జిల్లా కార్యదర్శి వి వి నరసింహ, డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీనాథ్ , భరత్, ప్రజా సంఘాల నాయకులు, రాజ్ కుమార్, హనుమంతు, నందు, ఆది విష్ణు, తిరుమలయ్య, జహంగీర్, గోనెల రాములు, వరద గాలన్నా, శివ లీల, తదితరులు పాల్గొన్నారు