ఖర్గే సభ విజయవంతం చేయండి – గజ్జ చందు పిలుపు ఈ69న్యూస్ వరంగల్: హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జూలై 4న జరిగే రాజ్యాంగ పరిరక్షణ సభను విజయవంతం చేయాలని టీపీసీసీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గజ్జ చందు పిలుపునిచ్చారు.సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొననున్నట్లు తెలిపారు.కొండా సురేఖమురళీధర్ నాయకత్వంలో గుడిసెలపై కాంగ్రెస్ జెండా ఎగరాలని, పేదల కోసం నిరంతరం పోరాడే నేతలుగా వారి సేవలను ప్రశంసించారు.