
ఈ69న్యూస్:- హన్మకొండ జిల్లా ఐనవోలు మండలంలోని UPS గరిమిళ్లపల్లి పాఠశాలలో గురువారం “బడి బాట” కార్యక్రమాన్ని నిర్వహించారు.ప్రధానోపాధ్యాయురాలు పి.రజిత మేడం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శేషు,నరసింహ రెడ్డి,అశోక్,కుటుంబరావు,ఆరోగ్యమ్మ,పారిజాత,రఫీ,శ్రీనివాస్.మొత్తం 12 మంది విద్యార్థులు పాల్గొన్నారు.