
ఈ69న్యూస్:- హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం గరిమిళ్లపల్లి UPS పాఠశాలలో 7వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించబడింది.హెడ్ మాస్టర్ రజిత మేడం భవిష్యత్లో విద్యార్థులు బాగా చదువుకుని గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు శేషు,నరసింహ రెడ్డి,ఆరోగ్యమ్మ,అశోక్,రఫీ,పారిజాత,శ్రీనివాస్,కుటుంబ రావు పాల్గొన్నారు.అలాగే 12 మంది కొత్త విద్యార్థులు చేరారు.