
గుండ్లసాగర్ నుంచి బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఊరేగింపు
ఈ69న్యూస్:-హన్మకొఃడ జిల్లా వేలెరు మండలం గుండ్లసాగర్ గ్రామం నుండి, గ్రామ శాఖ అధ్యక్షుడు చిర్ర రాజు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఎల్కతుర్తిలో జరుగుతున్న రజతోత్సవ సభకు బయలుదేరారు.ఈ కార్యక్రమంలో బిల్లా నరేందర్ రెడ్డి,పెద్దాపురం శ్రీనివాస్,కోలకుంట కనకరాజు,కోవట్ సంపత్,టేకుల రవి,రాకేష్,సునీల్,వంగ రవి తదితరులు పాల్గొన్నారు.అదే వేళ,కాంగ్రెస్ నాయకుడు,మాజీ ఎంపీటీసీ టేకుల ఉప్పలయ్య బీఆర్ఎస్ పార్టీలో చేరారు.