గ్రామానికి సేవ చేసే అవకాశం కల్పించండి
జనగామ జిల్లా పాలకుర్తి మండలం తిరుమలగిరి గ్రామ పంచాయితీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చేరిపెల్లి సంధ్య సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మీడియాతో మాట్లాడుతూ 17వ తారీకు డిసెంబర్ రోజున జరగబోయే పంచాయితీ ఎన్నికల్లో కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు సర్పంచిగా గెలిస్తే గ్రామానికి సేవ చేస్తాను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరుస్తున్న పథకాలను ప్రతి ఒక్కరికి చేరవేస్తాను గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు రానివారికి ప్రత్యేక చొరవ తీసుకొని పింఛన్లు రానివారికి గ్రామంలో ఏ సమస్య ఉన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి తెలియజేసి అందరికీ మంజూరయ్యే విధంగా కృషి చేస్తాను నాకు సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఇచ్చిన స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఝాన్సీ రెడ్డి లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.