ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి,
అపర భగీరధులు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, రైతుబంధు ప్రదాత, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ , ప్రదాత
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, మన ప్రియతమా శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టినరోజు సందర్భంగా తల్లాడ మండల పార్టీ ఆధ్వర్యంలో తల్లాడ రింగ్ సెంటర్లో ముఖ్య నాయకులు సర్పంచులు, ఉప సర్పంచ్లు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కట్ చేసి మిఠాయిలు పంచినారు.
ఈ సందర్భంగా జై కేసీఆర్ జై జై కేసీఆర్ జై తెలంగాణ జై సండ్ర వెంకట వీరయ్య అనే నినాదాలు చేశారు.
పార్టీ అధ్యక్షులు రెడ్డెం వీరమోహన్ రెడ్డి, మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు శ్రీనివాసరావు, పార్టీ కార్యదర్శి దుగ్గిదేవర వెంకట లాల్ మాట్లాడుతూ కెసిఆర్ 10 సంవత్సరాల కాలంలో దేశంలో తెలంగాణను అభివృద్ధిలో ముందువరుసలో ఉంచారని, అదేవిధంగా వ్యవసాయంలో దేశంలోని అగ్రగామిగా నిలిపారని, ఆడబిడ్డలకు అండగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అందించారని, ఆడబిడ్డలకు కేసీఆర్ కిట్ అందించారని, మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే నని, ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రెడ్డెం వీర మోహన్ రెడ్డి , తలాడ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పెరిక నాగేశ్వరావు , ఉపసర్పంచ్ కర్నాటి లక్ష్మారెడ్డిరెడ్డి తలాడ మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, మండల పార్టీ కార్యదర్శి దుగ్గిదేవర వెంకట్ లాల్, జోనల్ చైర్మన్లు బద్దం కోట రెడ్డి, కేతినేని చలపతి రావు, వైరా మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ నాయుడు శ్రీనివాసరావు, రుద్రాక్ష బ్రహ్మం, బీసీ సెల్ మాజీ అధ్యక్షులు కోడూరు వీర కృష్ణ, ఉప సర్పంచ్ ఇంజ కృష్ణార్జునరావు, శెట్టిపల్లి లక్ష్మణరావు, దగ్గుల రాశేఖర్ రెడ్డి, కంపాటి జమలయ్య, గుండ్ల వెంకటేశ్వరరావు, గుండ్ల నాగయ్య, ఇసనపల్లి వీరయ్య, తేళ్లూరి రఘు, బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు ఎస్ ఎస్ రెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ టౌన్ ఉపాధ్యక్షులు సంఘసాని శ్రీను, బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వింగ్ పమ్మీ కృష్ణారావు, ఇస్నపల్లి లక్ష్మణ్, ఇజ్జగాని గోవిందరావు, మారెళ్ళ దేవేందర్, మరి బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.