
చిన్ననాటి మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన మిత్రులు
జిల్లా జఫర్గడ్ మండలం లోని తమ్మడపల్లి జి గ్రామానికి చెందిన అన్నెపు శ్రీనివాస్ చిన్న కుమారుడు మహేష్ ఇటివల మరణించగా అతని సోదరుడు సాయి కుమార్ 10వ తరగతి మిత్రులు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, రూ 6000 ఆర్ధిక సహాయం అందజేశారు. ఇందులో పాల్గొన్న వారు అభిలాష్. వినోద్. రియాజ్. V నరేష్. P నరేష్. P రాజు. పాక సారయ్య పాల్గొనారు.