చిన్నారి అశ్రుతను ఆశీర్వదించిన చల్లా జ్యోతి..
తెలుగు గళం న్యూస్, పరకాల, అక్టోబర్ 24
పరకాల పట్టణ బిఆర్ఎస్ నాయకులు ఒంటేరు అనిల్ కుమార్ – ప్రతిభ దంపతుల కుమార్తె ఆశ్రుత నూతన వస్త్రఫల పుష్పాలంకరణ వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి సతీమణి చల్లా జ్యోతి.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.