ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన …. గండ్ర జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు మెడికల్ కాలేజ్ మంజూర్ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపిన …. గండ్ర ఈ రోజు హైదరాబాద్ లోని అసెంబ్లీలో 8వ సెషన్ బడ్జెట్ సమావేశాలు మొదలైన సందర్భంగా నేడు అసెంబ్లీ సమావేశంలో రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు గారు 2022 -23 బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కు మెడికల్ కాలేజ్ మంజూరు చేసినందుకు గాను అసెంబ్లీ సమావేశం అనంతరం మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందించి, భూపాలపల్లి ప్రజల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన మన ప్రియతమ నాయకులు,భూపాలపల్లి శాసన సభ సభ్యులు గౌరవ శ్రీ గండ్ర వెంకట రమణా రెడ్డి