రఘునాథ్ పల్లి మండలం జి బి తండా సర్పంచ్ బానోతు వెంకట్ నాయక్ భార్య బానోత్ లక్ష్మీ గుండెపోటుతో మృతి చెందడం జరిగింది. వారి కుటుంబాన్ని యం.ఎల్.సి శ్రీ కడియం శ్రీహరి జి బి తండాలో ఉన్న బానోత్ లక్ష్మీ భౌతిక కాయానికి పూలమాలవేసి సంతాపం తెలిపి. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.