జోరందుకున్న నామినేషన్లు
హనుమకొండ జిల్లా అయినవోలు మండలం లో సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా రెండవ విడత జరగబోయే ఎన్నికలకు సర్పంచ్ వార్డ్ మెంబర్లు భారీగా నామినేషన్లు దాఖలా చేశారు. నువ్వా నేనా అన్నట్టు రసవత్తర పోరు జరగబోతుంది అని ప్రజల యొక్క టాక్ అధికార కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేలా ప్రజల గుసగుసలు వినిపిస్తున్నాయి కొద్ది రోజులు ఆగితే ఎవరో ఒకరు విజయం సాధిస్తారు ఆశావాహులు ఇప్పటినుండి ఓటర్లను పలు హామీలు ఇచ్చి ఆకట్టుకుంటున్నారు. ఏది ఏమైనా 14వ తారీకు వరకు వేచి ఉండవలసింది అని అంటున్నారు