డోర్నకల్ ప్రచారంలో జోరు పెంచిన కారు
డోర్నకల్ నియోజకవర్గం బారాస అభ్యర్థి ఎమ్మెల్యే రెడ్యానాయక్ విజయం కోసం నరసింహ పేట మండలం ప్రచారంలో భాగంగా వరి కోతల కోసే వారి వద్దకు వెళ్లి ప్రచారం చేస్తున్న మాజీ ఎంపీపీ గుడిపూడి మంజుల ఎంపీపీ లు మాజీ జెడ్పిటిసిలు ప్రతిరోజు రెడ్యానాయక్ గెలుపు కోసం జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు అనంతరం మరిపెడ మండలం, బీచ్ రాజ్ పల్లి గ్రామంలో మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు నిర్వహించి, రాబోవు ఎన్నికల్లో డోర్నకల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి రెడ్యానాయక్ గెలుపును కోరుతూ,అనంతరం ఇంటింటా ప్రచారంలో ఓటర్ల వద్దకు వెళ్లి కేసీఆర్ సంక్షేమ పథకాలను బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో కరపత్రాలను చూపించి వివరించారు.కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ సర్పంచ్ నాతి కృష్ణ మరిపట్ల యల్లయ్య. కొప్పుల రవి. మరిపట్ల సోమయ్య. మరిపట్ల వెంకన్న. బాలెం సిద్ధూ. బెస్త వీరిందర్. బెస్త వెంకన్న. బెస్త ప్రశాంత్, మరిపట్ల హరీష్, ప్రణయ్, బన్నీ, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు