
దేశం కొరకు పోరాడిన తీరును బుర్రకథ
ప్రజా గొంతుక
దేశం కొరకు పోరాడిన తీరును బుర్రకథ
79 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విద్యానగర్ ఓయూ క్యాంపస్ దారిలోని ద మదర్ స్కూలులో దేశభక్తి, దేశం గొప్పతనాన్ని, దేశం సిద్ధించిన తీరు, మహనీయులు దేశం కొరకు పోరాడిన తీరును
బుర్రకథ ఆరవ తరగతి చదువుతున్న సన్విక మిత్రబృందం . ఈ సందర్భంగా అధ్యాపక బృందం
పాఠశాల నిర్వాహకులు విద్యార్థులను అభినందించారు.