నల్గొండలో ఈనెల 21 న వక్ఫ్ చట్ట రద్దుకు బహిరంగ సభ ఈ69నల్గొండ: వక్ఫ్ అమెండ్మెంట్ చట్టాన్ని రద్దు చేయాలంటూ నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో ఈనెల 21న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు అల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు మౌలానా ఖాళీద్ సైఫుల్లాహ్ రెహమాని తెలిపారు. సభకు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని AIMIM జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ రజిఉద్దీన్ పిలుపునిచ్చారు.