నల్లబెల్లి గ్రామ సర్పంచ్ కు ప్రత్యేక ఆహ్వానం
వరంగల్ జిల్లా:తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుమారుడు సూర్యవిక్రమాదిత్య వివాహం మార్చి 5వ తేదీన హైదరాబాద్లో జరగనుంది. ఈ వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రికను వర్ధన్నపేట మండలానికి చెందిన నల్లబెల్లి గ్రామ సర్పంచ్ జక్కి అనిత శ్రీకాంత్ నివాసాంలో విద్యుత్ అధికారి రమణరెడ్డి సమావేశమై ఆహ్వాన వివాహ పత్రికను అందజేశారు.