నష్టపోయిన రైతులను కచ్చితంగా నష్టపరిహారం
స్టేషన్ ఘనపూర్ మండలం లోని సముద్రాల గ్రామంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో పంట నష్టపోయిన రైతులను పరామర్శించడం జరిగింది
రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలోని ఫసల్ భీమ వచ్చిన పథకం అమలు చేయడం లేదని బిజెపి మండల ఉపాధ్యక్షుడు కత్తుల రాజు అన్నారు
నష్టపోయిన రైతులను కచ్చితంగా నష్టపరిహారం రైతులకు ఎకరానికి 50,000 ఇవ్వాలని డిమాండ్ చేయడం జరుగుతుంది
బిజెపి ఇతర రాష్ట్రాల పసల్ బీమా యోజన పథకం అమలు జరుగుతున్నాయి
కానీ మన రాష్ట్రంలో జరగడం లేదు
ఫసల్ బీమా యోజన ద్వారా నష్టపోయిన రైతులను కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుంది వెంటనే పసల్ బీమా యోజన అమలు చేయాలి అని డిమాండ్ చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో సముద్రాల గ్రామ బీజేపీ నాయకులు పలుకొన్నారు