నూతన గృహ ప్రవేశంలో పాల్గొన్న గ్రామ అభివృద్ధి ప్రదాత దాసరి
ఖమ్మంజిల్లా సత్తుపల్లి మండల పరిధిలోని గంగారం గ్రామం నుండి గురుభట్లగూడెం వెళ్ళే రోడ్డు నందు మసీద్ దగ్గరలో 8 వ వార్డ్ మెంబర్ పఠాన్ భాష నిర్మించుకున్న నూతన గృహ ప్రవేశ వేడుకలో గంగారం కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు ,గ్రామ అభివృద్ధి ప్రదాత దాసరి మధుమోహన్ రెడ్డి పాల్గొన్నారు.అనంతరం కుటుంబ సభ్యులు మరియు గ్రామ సర్పంచ్ ,వార్డ్ మెంబర్స్ కలిసి దాసరి మధుబాబు కు శాలువ కప్పి సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో: గ్రామ సర్పంచ్ , వార్డ్ మెంబర్స్ ,పెద్దలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.