మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి, టీపిసీసీ మాజీ ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య
మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి, టీపిసీసీ మాజీ ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య
తెలుగు గళం న్యూస్, పరకాల, అక్టోబర్ 24
పరకాల పట్టణానికి చెందిన పోరండ్ల నిర్మల-రమేష్ దంపతుల కుమారుడు రాము-అఖిల వివాహం హనుమకొండలోని డి-కన్వెన్షన్ హాల్ జరగగా ఈ వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన పరకాల మాజీ శాసనసభ్యులు మొలుగూరి బిక్షపతి,టీపీసీసీ మాజీ ఉపాధ్యక్షులు దొమ్మాటి సాంబయ్య,పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు మున్సిపల్ మాజీ చైర్మన్ సోదా రామకృష్ణ, సమన్వయ కమిటీ సభ్యులు దుబాసి వెంకటస్వామి,మెరుగు శ్రీశైలం,నాయకులు దేవు శ్రీను తదితరులు పాల్గొన్నారు.