
పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రక్త దాన శిబిరం.
పరకాల నియోజకవర్గ శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి జన్మదిన సందర్భంగా పరకాల మండల అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి ఆలోచన మేరకు రక్త దాన శిబిరం పరకాల సివిల్ హాస్పిటల్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ వారి పర్యవేక్షణలో 01-09-2025 సోమవారం రోజున రక్తదాన శిభిరం ఏర్పాటు చేస్తున్నాం.మీరు ఇచ్చే రక్త దానం మరోకరి ప్రాణం కాపాడుతుందని కట్కూరి దేవేందర్ రెడ్డి అన్నారు.పరకాల నియోజకవర్గ యువకులు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,యువజన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ రక్త దాన కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరుగును ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుందని అన్నారు.