ప్రజల వద్దకే ప్రజా పాలన
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేరువ అవుతూ ప్రజా పాలనను నేరుగా గ్రామస్థాయికి తీసుకెళ్తున్న సందర్భంలో, టిఆర్ఎస్ నేతలు అసహనం వ్యక్తం చేయడం దురదృష్టకరం. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అంటే ఇదేనని కాంగ్రెస్ ప్రభుత్వం నిరూపిస్తోంది.ప్రజా పాలన
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్తూ ప్రతి గ్రామంలో అధికారులను అందుబాటులో ఉంచుతోంది.బిఆర్ఎస్ పాలనలో ప్రజలు అధికారులు, నేతలను కలవడం కూడా కష్టమయ్యేది.ప్రజలకు చేరువైన పాలన జీర్ణించుకోలేక టిఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇళ్ల పంపిణీ.కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పునరుద్ధరించి ప్రతి గ్రామానికి మంజూరు చేసింది.బిఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చిందే లేదు మాటలతో ప్రజలను మబ్బ పెట్టినారు.రేషన్ కార్డులుకాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేసి నిరుపేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తుంది . దీనితో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు
బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు, పేద ప్రజలు సంవత్సరాల తరబడి వేచి చూశారు. రైతు రుణమాఫీ
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీని అమలు చేసి రైతుల భారాన్ని తగ్గించింది.బిఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు దఫాలుగా వాయిదా వేసి రైతులను మోసం చేసింది.ఫలితంగా అప్పుల భారంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఉచిత విద్యుత్.కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత కరెంట్‌ను నిరంతరంగా అందిస్తోంది.బిఆర్ఎస్ పాలనలో రాత్రి వేళల్లో మాత్రమే కరెంట్ ఇచ్చి రైతులను ఇబ్బందులకు గురి చేసింది. మహిళల సంక్షేమం.కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం కల్పించి ప్రతి కుటుంబానికి ఆర్థిక ఉపశమనం అందించింది.బిఆర్ఎస్ పాలనలో మహిళల పేరు మీద ప్రచారం మాత్రమే, కానీ సదుపాయాలు లేవు. యువత – ఉద్యోగాలు.కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసి నియామక ప్రక్రియను వేగవంతం చేసింది.
బిఆర్ఎస్ కాలంలో పేపర్ లీకులు, వాయిదాలు, నిరుద్యోగుల నిరసనలు మాత్రమే జరిగాయి. పెన్షన్ & సామాజిక భద్రత.కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ మొత్తాన్ని పెంచి కొత్త అర్హులను చేర్చుతోంది.
బిఆర్ఎస్ పాలనలో కొత్తగా ఎవరినీ చేర్చలేదు, పాతవారిని కూడా తొలగించారు.విద్య & విద్యార్థుల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజురీయింబర్స్‌మెంట్, విద్యార్థి రుణ సాయం.పథకాలనుబలపరుస్తోంది.బిఆర్ఎస్ పాలనలో ఫీజు బకాయిలతో విద్యార్థులు.ఇబ్బందులుపడ్డారు.అయినవోలు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బరిగల భాస్కర్ మాట్లాడుతూ తెలిపారు .