ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల విజయ దుందుభి
మహబూబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో గత నవంబర్/డిసెంబర్ నెలలో నిర్వహించిన డిగ్రీ I,III మరియు వీ సెమిస్టర్ పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు 86% ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు అవ్వడం జరిగింది I సెమిస్టర్ 8.72సి జిపిఏ ,III సెమిస్టర్ లో 8.83,V సెమిస్టర్ 8.58సి జిపిఏ సాధించి ప్రతిభను చాటారు సాధించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ టి.జీవన్ కుమార్ పరీక్షల విభాగం ఇన్చార్జి మాదాల సుబ్రహ్మణ్యం,IQAC అధికారి నరసింహారావు, అధ్యాపక బృందం అభినందించారు ఈ విద్యా సంవత్సరము కూడా కళాశాలలో అత్యధిక విద్యార్థులు చేరి కళాశాల కల్పిస్తున్న సౌకర్యాలను పొందాలని టి.జీవన్ కుమార్ కోరారు.