మందపూరి వాణి నవీన్ గౌడ్
ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆకోజు యాదగిరి గారి సతీమణి యాదమ్మ గారు పరమాపదిహించగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారికీ బియ్యం అందజేసిన స్థానిక 6వ వార్డ్ సభ్యురాలు మందపూరి వాణి నవీన్ గౌడ్ ఈ సేవా కార్యక్రమం చేసిన వారికీ వార్డ్ సభ్యులు మరియు గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు