మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్, నవీన్ రావు ఆశీస్సులతో
మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్, నవీన్ రావు ఆశీస్సులతో
మహబూబాబాద్ జిల్లా తెలుగు గళం.
మరిపెడ మండలం అనేపురం గ్రామంలో రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో గ్రామ సర్పంచిగా కౌలురీ శిరీష హరీష్ బిఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.నామినేషన్ ప్రక్రియ భాగంగా గురువారం అనేపురం సర్పంచ్ పదవికి బరిలో నిలిచేందుకు తన పత్రాలు దాకాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాన్ని పలు కార్యక్రమాలు అభివృద్ధి చేసేందుకు ఎలాంటి సమస్య అయిన నా సమస్యగా ముందుకు వెళ్లి నెరవేరుస్తానని నేను హామీ ఇస్తున్నాను రాబోయే రోజుల్లో అభివృద్ధికి అంకితమవుతాయని తెలిపారు గ్రామాన్ని మరింత ముందుకు తీసుకుపోవడమే తన ముఖ్య ద్వేయమన్నారు. ఈ కార్యక్రమంలో, బి ఆర్ ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు గందసిరి వీరన్న, మాజీ ఉప సర్పంచ్ వేప చేతుల శ్రీనివాస్, మంద వెంకన్న, కొండ ఎల్లెష్, తండ వీరన్న, నరేష్, సతీష్, శిరీష్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.