
ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్ మహబునగర్ మార్కెట్ కమిటీ కార్యదర్శి భాస్కర్‌పై వైస్ చైర్మన్ దాడిని ఖండిస్తూ,జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో మార్కెట్ కమిటీ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో గురువారం నిరసన తెలిపారు.బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని,వైస్ చైర్మన్‌ను పదవి నుండి తొలగించాలని వారు డిమాండ్ చేశారు.