భౌతిక దేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే నాగరాజు
వరంగల్ జిల్లా:వర్ధన్నపేట మండలం పరిధిలోని కట్రియాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ వర్ధన్నపేట మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ అక్బర్ తండ్రి మహమ్మద్ రంజాన్ అనారోగ్యంతో మరణించగా భౌతిక దేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు
ఎమ్మెల్యే వెంట ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.