మంచులో ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించాలి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎస్సై సాయిబాబా వాహనదారులకు సూచనలు చేశారు జాతీయ రహదారులపై వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధిక వేగం ఓవర్ టెక్ దూరంగా ఉండాలని లో బీమ్ లైట్లు, మాత్రమే ఉపయోగించాలని తెలిపారు. ముందున్న వాహనానికి తగిన దూరం పాటించాలని నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేయవద్దని అన్నారు. వాహనాల సర్వీసింగ్ పరిశీలించుకోవాలని, అద్దాలు శుభ్రంగా ఉంచుకోవాలని సడన్ బ్రేకింగ్ కు దూరంగా ఉండాలని బ్రేక్ ఫాస్ట్ సరిగా ఉన్నాయో లేవో అని చూసుకోవాలన్నారు