మతోన్మాదులను ఓడించండి సిపిఎం జిల్లా కార్యదర్శి చక్రపాణి, ఎం చుక్కయ్య
Uncategorizedమతోన్మాద బిజెపికి డిపాజిట్ గల్లంతు చేసి ఓడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బొట్లచక్రపాణి. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏం చుక్కయ్య ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈరోజు గర్నెపల్లి వెంకటాపురం. దర్శనాల సంపత్ కే నారాయణ రెడ్డి అధ్యక్షతన పార్టీ జనరల్ బాడీ సమావేశం జరిగింది ముఖ్య అతిథులుగా జిల్లా కార్యదర్శి బోట్ల చక్రపాణి. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏం చుక్కయ్య హాజరయ్యారు. మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత క్రిస్టియన్స్ ముస్లిం మైనార్టీలపై హత్యలు అత్యాచారాలు దాడులు దౌర్జన్యాలకు పాల్పడుతూ లౌకిక దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయని కలిసి ఉన్న అన్ని మతాలవారి మధ్యన అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని వారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలన్నీటిని ఆయన మోడీ అనుచరులైన ఆదాని అంబానీ లకు ప్రభుత్వ రంగ సంస్థలన్నీటిని కారుచౌకగా అమ్మేశారని ఇలాంటి పార్టీలు దేశ ప్రజల సమస్యలు ఎలా పరిష్కరిస్తాయని వారు తీవస్తాయిలో మండిపడ్డారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు ద్వారా వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసి రైతులను మోసం చేస్తున్నారని. వారు ఆవేదన వ్యక్తం చెందారు ఇలాంటి పార్టీలను డిపాజిట్లు రాకుండా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సిపిఎం మండల కార్యదర్శి లింగయ్య మాట్లాడుతూ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు సిపిఎం పార్టీ రాజ్యసభ సభ్యులు బాసు దేవా ఆచార్య ఈయన సతీమణి పార్టీ సీనియర్ నాయకులు తమిళనాడు రాష్ట్ర మాజీ కార్యదర్శి శంకరయ్య గారు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ధర్మానాయక్. డివైఎఫ్ఐ అయినవోలు మండల అధ్యక్షులు మాదాసి సలీం రాజ్ కు సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు అమరవీరులకు జోహార్లు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం గర్నెపెల్లి గ్రామ సీపీఎం. పార్టీ కార్యదర్శిగా గబ్బెట రామ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనారు ఈ కార్యక్రమంలో ఉప్పలయ్య ప్రవీణ్. మేకరీ మోహన్ రావు అనిల్ .నరసయ్య కవిత. నరేష్. రవి. రాయపురపు కొమురయ్య జక్కుల నర్సయ్య బొమ్మ కంటి యాకయ్య మాదాసి యాకయ్య. మనమ్మ. వార్డు సభ్యులు దర్శనాల సుమలత. గబ్బెట మల్లికాంబ. మౌనిక. ఏసుబు. తదితరులు పాల్గొన్నారు. ఇట్లు కాడబోయిన లింగయ్య మండల కార్యదర్శి సిపిఎం అయినవోలు మండల కమిటీ